సినిమాల సంఖ్య తక్కువ పాపులారిటీ ఎక్కువగా 'దివ్యంక కౌశిక్'

సినిమాల సంఖ్య తక్కువ పాపులారిటీ ఎక్కువగా 'దివ్యంక కౌశిక్'

ఆక్కినేని నాగ చైతన్య మజిలీ చిత్రంతో టాలివుడ్ లోకి ఎంటర్ అయిన దివ్యంక ఆ తరువాత ఓ హిందీ సినిమాలో నటించింది. రవితేజ సరసన 'రామ రావు ఆన్ డ్యూటీ' లో, సందీప్ కిషన్ తమిళ్ తెలుగు లో వస్తున్న మైకెల్ లో హీరోయిన్ గా, త్వరలో ప్రారంభమయ్యే సుదీర్ బాబు చిత్రమ్ లో హీరోయిన్ చేయబోతోంది.

 

Click here for Divyansha Kaushik Stills

 

 

Tags :