ఫేస్‌బుక్‌, ట్విట్టర్ పోటీగా.. ట్రంప్ సొంత మీడియా

ఫేస్‌బుక్‌, ట్విట్టర్ పోటీగా.. ట్రంప్ సొంత మీడియా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతంగా మీడియా కంపెనీని, సోషల్‌ మీడియా యాప్‌ను ఆవిష్కరించబోతున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలకు గట్టి పోటీ ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. మీడియా కంపెనీకి ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌, సోషల్‌ మీడియా వేదికకు ట్రూత్‌ సోషల్‌ యాప్‌ పేర్లను ఖరారు చేసినట్టు తెలిపారు. క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సంస్థలకు ట్రంప్‌ను బహిష్కరించాయి.

 

Tags :