అక్రమ సంబంధాల నేపధ్యం లో "దొరకునా ఇటువంటి సేవ"

అక్రమ సంబంధాల నేపధ్యం లో  "దొరకునా ఇటువంటి సేవ"

సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది.. అవి భార్యాభర్తల గొడవలు, వాటిలో ఎవ్వరు తల దూర్చరు. పక్కింటోడు, పోలీసులు కాదు కదా ఆఖరికి పేరెంట్స్ కూడా తల దూర్చరు..

అందుకే అది ఈరోజు టాప్ క్రైమ్ గా మారింది. రీసెంట్ గా ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి పది మందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారనితేలింది. క్షణికానందం కోసం అడ్డొస్తే అది ఎవరనేది కూడా చూడకుండా క్షణికావేశంలో చంపు కుంటూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి కథలను ఎవ్వరూ ధైర్యం చేయలేని విధంగా బోల్డ్ గా పక్కాగా తెర కి ఎక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అని ఎన్నో సినిమాలు నిరూపించాయి . ఈ సినిమా ద్వారా బోల్డ్ గా మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశాము.

 

Tags :