MKOne TeluguTimes-Youtube-Channel

సాహిత్య ఆకాడమీకి తొలి మహిళా కన్వీనర్ 

సాహిత్య ఆకాడమీకి తొలి మహిళా కన్వీనర్ 

ఆంధ్రంలోనూ ఆంగ్లంలోనూ ఆమె 
మాట ఒక మంత్రం! 
వేదిక మీదా స్థూడియోలోనూ
తయారీ అక్కరలేని వక్తృత్వం
ఆమెకున్న సిరి! 
చెప్పని పాఠాలనూ, వినగలిగే ఛాత్రులున్న సారస్వతరాలు 
కథనం, విమర్శ, అనువాదపు ఆస్తులున్న సిరిమంతురాలు!
ఆమె మృణాళిని 
నిత్య చైతన్యశీలి!
                 
కోమలి గాంధారం, ఇంతిహాసం వంటి వ్యంగ్యంతో పాఠకుల మీద తమదైన ముద్రవేసిన డా.సి.మృణాళిని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ గా, చరిత్రలో మొదటి మహిళా కన్వీనర్ గా ఎంపిక అయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. అరుదైన అనువాదాలు, ఆంగ్లసాహిత్యంలో లోతైన అవగాహన తో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు మృణాళిని! అభినందనలు.

 

 

Tags :