రిపబ్లిక్‌ డే చీఫ్‌ గెస్ట్‌గా ఈజిప్ట్‌ అధ్యక్షుడు

రిపబ్లిక్‌ డే చీఫ్‌ గెస్ట్‌గా ఈజిప్ట్‌ అధ్యక్షుడు

వచ్చే గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా అల్‌`సిసిని భారత ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడిరచింది. భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌ అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇది తొలిసారని తెలిపింది. ప్రధాని మోదీ పంపిణ ఆహ్వాన లేఖన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అక్టోబర్‌ 16న ఆల్‌ సిసికి అందజేశారని పేర్కొన్నది.

 

 

Tags :