MKOne TeluguTimes-Youtube-Channel

భారత్ లో అమెరికా రాయబారి నియామక ప్రక్రియలో ముందడుగు

భారత్ లో అమెరికా రాయబారి నియామక ప్రక్రియలో ముందడుగు

భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్‌ఏంజెలెస్‌ మాజీ మేయర్‌ ఎరిక్‌ గార్సెట్టి నియామకానికి అడుగు ముందుకు పడింది. సెనెట్‌లో ఈ నియామకంపై ఓటింగ్‌ జరిగేందుకు వీలుగా సెనెటోరియల్‌ కమిటీ గార్సెట్టి పేరును ఆమోదించింది. గార్సెట్టిని అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు రాయబారిగా పంపేందుకు ప్రతిపాదించగా 2021 జులై నుంచి యూఎస్‌ కాంగ్రెస్‌లో పెండింగ్‌లో ఉండిపోయింది.

 

Tags :