ఇయు పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ ఇక లేరు

ఇయు పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ ఇక లేరు

యూరోపియన్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు డేవిడ్‌ ససోలి(65) ఇటలీలోని ఒక ఆస్పత్రిలో మరణించారు. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అసాధారణమైన రీతిలో పనిచేయడంతో గత నెల 26న ఆస్పత్రిలో  చేరిన ఆయన మంగళవారం తెల్లవారు జామున 1:15  గంటలకు కన్ను మూసినట్లు ఆయన ప్రతినిధి రాబర్ట్‌ కుయిలో తెలిపారు. 2009లో మొదటిసారిగా ససోలి యూరోపియన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2014లో మరోసారి గెలుపొందారు.

 

Tags :