రష్యా ఉగ్రదేశం .. ఈయూ ప్రకటన

రష్యా ఉగ్రదేశం .. ఈయూ ప్రకటన

రష్యాను ఐరోపా సమాఖ్య (ఈయూ) పార్లమెంటు ఉగ్ర దేశంగా ప్రకటిచింది. ఉక్రెయిన్‌ దాడి అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేసింద ఈ మేరకు సభ్యులు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. రష్యాను మిగిలిన ప్రపంచ దేశాలు కూడా ఉగ్రదేశంగా ప్రకటించాలని ఉక్రెయిన్‌ అద్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. అమెరికా చట్ట సభ్యుల సభ్యులు సైతం ఇదే సూచిస్తున్నా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అందుకు సుముఖంగా లేకపోవడం గమనార్హం. ఇప్పటికే అమెరికా, ఈయూ సహా పలు దేశాలు రష్యాపై అనేక ఆంక్షల్ని విధించిన సంగతి తెలిసిందే. ఈయూ ప్రకటనపై రస్యా మండిపడిరది. ఈయూ పార్లమెంటును మూర్ఖుల సభగా ప్రకటిస్తున్నట్లు రష్యా విదేశాంగ ప్రతినిధి మరియా జఖారోవా పేర్కొన్నారు.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.