రాహుల్ తో ఉన్నది చైనా రాయబారి కాదట!

రాహుల్ తో ఉన్నది చైనా రాయబారి కాదట!

నేపాల్‌లో నైట్‌ క్లబ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో ఉన్న మహిళా చైనా రాయబారి కాదని తెలిసింది. నేపాల్‌లో ఓ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ చైనా రాయబారితో ఉన్నారంటూ బీజేపీ పోస్ట్‌ చేసిన మీడియా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఉన్న మహిళ చైనా రాయబారి కాదని ఫ్యాక్ట్‌ చెక్‌లో తేలింది. ఆ మహిళ సిఎస్‌ఎస్‌ మాజీ విలేకరి సుమ్నిమా ఉదాస్‌ స్నేహితురాలని, ఆమె నేపాల్‌ జాతీయురాలని ఆ మీడియా సంస్థ ప్రకటించింది.

 

Tags :