అమెరికా ప్రకటన.. జయ్‌శంకర్‌ విమర్శలకు వివరణ

అమెరికా ప్రకటన.. జయ్‌శంకర్‌ విమర్శలకు వివరణ

భారత్‌, పాకిస్థాన్‌ రెండూ దేశాలూ అమెరికాకు భాగస్వాములేనని అమెరికా ప్రభుత్వం తెలిపింది. వివిధ ప్రాధమ్యాలను అనుసరించి రెండు దేశాలతో సంబంధాలు నెరుపుతున్నట్టు తెలిపింది. పాక్‌కు 450 మిలియన్‌ డాలర్ల (రూ.3,670 కోట్లు) విలువ చేసే ఎఫ్‌-16 యుద్ద విమానాలను విక్రయించాలన్న ప్రతిపాదనను భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌ ఖండించిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ స్పందించారు. వివిధ అంశాల్లో భారత్‌, పాక్‌లతో స్వతంత్రంగా వ్యవహరిస్తూ భాగస్వామిగా ఉన్నాయని తెలిపారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.