ఫేస్‌బుక్‌ లో సరికొత్త మార్పులు.. ఇవి కనిపించవ్!

ఫేస్‌బుక్‌ లో సరికొత్త మార్పులు.. ఇవి కనిపించవ్!

మెటా సంస్థకు చెందిన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో డిసెంబర్‌ 1 నుంచి సరికొత్త మార్పులు రాబోతున్నాయి. ఖాతాదారు చిరునామా, మత, రాజకీయ అభిప్రాయాలు, లింగ ప్రాధాన్యతలు ప్రొఫైల్‌లో ఇక కనిపించవు. ఇంతుకుముందు ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో ఈ వివరాలు ఉండేవి. ఫేస్‌బుక్‌ను నావిగేట్‌ చేయడం, ఉపయోగించడం సులభతరం చేయడంలో భాగంగా కొన్ని ప్రొఫైల్‌ ఫీల్డ్‌లను తొలగిస్తున్నట్టు మెటా ప్రతినిధి ఎమిల్‌ వాజ్కెవ్‌జ్‌ పేర్కొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.