పశువులను తెగనమ్ముతున్న అమెరికా రైతులు

పశువులను తెగనమ్ముతున్న అమెరికా రైతులు

కరువు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో అమెరికా పశ్చిమ రాష్ట్రాలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. కరువు నేపథ్యంలో పశువులకు మేత, నీరు పెట్టలేక వేలాదిమంది రైతులు వాటిని బలవంతంగా తెనగమ్ముతున్నారు. గడిచిన దశాబ్దకాలంలో ఈ స్థాయిలో ఆవుల విక్రయాలు చూడలేదని నిపుణులు అంటున్నారు. పశ్చిమ అమెరికాలో దాదాపు 80 శాతం ప్రాంతంలో తీవ్రమైన కరువు నెలకొన్నదని అమెరికా ఫామ్‌ బ్యూరో పెడరేషన్‌ ఓ నివేదికలో వెల్లడించింది.

 

Tags :