MKOne TeluguTimes-Youtube-Channel

ఫెడ్ మరోసారి వడ్డీ పెంపు

ఫెడ్ మరోసారి వడ్డీ పెంపు

యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేటును పెంచింది. పావు శాతం హెచ్చించింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 4.5-4.75 శాతానికి చేరాయి. వేగంగా బలపడుతున్న ద్రవ్యోల్బణం అదుపునకు ఫెడ్‌ కొంతకాలంగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే.  నిజానికి రేట్ల నిర్ణయానికంటే తదుపరి ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ నిర్వహించనున్న సమావేశానికి ప్రాధాన్యమున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

 

 

Tags :