ఉక్రెయిన్ సరిహద్దులో బైడెన్ భార్య

ఉక్రెయిన్ సరిహద్దులో బైడెన్ భార్య

రష్యా సైన్యపు దాడుల తాకిడితో తల్లడిల్లుతున్న ఉక్రెయిన్‌ సరిహద్దుల ప్రాంతంలో అమెరికా మదటి మహిళ జిల్‌  బైడెన్‌ ఆకస్మిక పర్యటనకు వచ్చారు. అక్కడే వేచి చూస్తున్న ప్రెసిడెంట్‌ జెల్‌న్‌స్కీ భార్య ఒలెనాతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌కు తమ దేశ సంఫీుభావం మద్దతు ఉంటుందని అమెరికా ఫస్ట్‌లేడీ తెలిపారు. ఎందరో తల్లులు ఇక్కడ తల్లడిల్లుతున్నారు. అందుకే తాను ఈ రోజున ఇక్కడికి రావాలనుకున్నాని, వచ్చానని జిల్‌ బైడెన్‌ తెలిపారు. ఎవరికీ తెలియచేయకుండా రహస్యంగా స్లోవేకియన్‌ గ్రామానికి అతి కొద్ది మైళ్లదూరంలోనే సరిహద్దులకు వీరిరువురు చేరుకున్నారు.

 

Tags :