మాజీ మంత్రి నారాయణ అరెస్టు

మాజీ మంత్రి నారాయణ అరెస్టు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేపర్‌ లీకేజ్‌ కేసులో భాగంగా మాజీమంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్టు చేసింది. టెన్త్‌ పేపర్ల మాల్‌ ప్రాక్టీస్‌ కేసులో విచారణ జరుగుతోందని  అందులో భాగంగానే ఇప్పటికే మొత్తం 60 మందిని అరెస్ట్‌ చేశామన్నారు.  మాజీమంత్రి నారాయణను కూడా అరెస్ట్‌ చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 

 

Tags :