ఆ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలి

ఆ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలి

ఆ సినిమాను వెంటనే బ్యాన్‌ చేయాలని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలో ఓ సన్నివేశాన్ని ప్రస్తావించారు. ఓ ముస్లిం హిందువును చంపేసి, ఆ రక్తం కలిసిన బియ్యాన్ని తినిపిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇంతలా దిగజారిపోయామా? అంటూ ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కశ్మీర్‌ ఫైల్స్‌ను తెరెక్కించారని ఆరోపించారు. కేవలం ద్వేషం ఆధారంగా నిర్మించారన్నారు.  పిల్లలో కూడా ఈ సినిమా విష బీజాలనే నింపుతోందన్నారు.

 

Tags :