ఉక్రెయిన్ కు జీ-7 దేశాల మద్దతు

ఉక్రెయిన్ కు జీ-7 దేశాల మద్దతు

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల ధరలు పెరిగిపోయిన దృష్ట్యా ఆహార భద్రత కోసం రూ.35.561 కోట్లు (4.5 బిలియన్‌ డాలర్లు) వెచ్చించేందుకు జీ-7 దేశాలు అంగీకరించాయి. ఇందులో తమ వాటాగా 21,811 కోట్లు (2.6 బిలియన్‌ డాలర్లు) ఇస్తామని అమెరికా ప్రకటించింది. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవాలని జీ-7 దేశాలు నిర్ణయించాయి.

 

Tags :