జీ-7 దేశాలు ఉమ్మడి ప్రకటన... వాటి పరిరక్షణకు

జీ-7 దేశాలు ఉమ్మడి ప్రకటన... వాటి పరిరక్షణకు

జర్మనీలో ఎల్‌మాల్‌లో జీ 7 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఇతర దేశాల ప్రాదేశీక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, ఐరాస ఛార్టర్‌లో పొందుపరిచిన సూత్రాలను గౌరవించి వాటి పరిరక్షణకు పాటుపాడాలని జీ7 నేతలు సంకల్పించారు. శాంతి, మానవ హక్కులు, న్యాయబద్ధ పాలన పరిక్షణలో నిబద్ధతతో వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య దేశాల స్థితిస్థాపకతను బలోపేతం చేయడం , వాతావరణ మార్పులు, కొవిడ్‌ మహహ్మారి లాంటి ప్రపంచ సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలను కనుగొనడానికి నిబద్ధతతో కృషి చేస్తాం అని అందులో పేర్కొన్నారు.

 

Tags :