భారత కుబేరులకు భారీ షాక్!

భారత కుబేరులకు భారీ షాక్!

స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాల సెగ భారత కుబేరులకు భారీ షాక్‌ ఇచ్చింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌లో గౌతమ్‌ అదానీ మరోసారి మూడో స్థానానికి పడిపోయారు. అంతేకాదు రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కూడా టాప్‌-10 నుండి నిష్క్రమించారు. గౌతమ్‌ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. దలాల్‌ స్ట్రీట్‌ లో భారీ నష్టాలతో బిలియనీర్‌ అదానీ ఇప్పుడు టెస్లా చీప్‌ ఎలోన్‌ మస్క్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ కంటే వెనుకబడి ఉన్నారు. గౌతమ్‌ అదానీ కంపెనీల షేర్ల క్షీణత కారణంగా అదానీ నికర విలువ 6.91 బిలియన్‌ డాలర్లు తగ్గి 135 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.  ఆర్‌ఐఎల్‌ చీఫ్‌ నికర విలువ 82.4 బిలియన్‌ డాలర్లకు తగ్గుడంతో 11వ స్థానానికి పడిపోయారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.