గ్రామీ అవార్డుల వేడుక వాయిదా

గ్రామీ అవార్డుల వేడుక వాయిదా

లాస్‌ ఏంజెల్స్‌ వేదికగా జనవరి 31న జరగాల్సిన గ్రామీ అవార్డుల వేడుక ఒమిక్రాన్‌ ప్రభావంతో వాయిదా పడింది. గత ఏడాది కూడా కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా  అవార్డుల కార్యక్రమాన్ని జనవరి నుంచి మార్చికి వాయిదా వేశారు. పరిమిత ప్రేక్షకులతో మార్చి  నెల మధ్యలో అవార్డుల కార్యక్రమం జరిపించారు.

 

Tags :