శుభవార్త.. తెరచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

శుభవార్త.. తెరచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఉత్తరభారతంలోని ప్రముఖ శైవక్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకున్నది. ఉదయం 6:26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు,  శివనామ స్మరణ మధ్య ఆలయ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు పులకించిపోయాయి. ఆయన పున ప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి, సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు.

 

Tags :