కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన..సెప్టెంబర్ 10లోగా

కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన..సెప్టెంబర్ 10లోగా

పన్ను చెల్లింపుదారులను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆగస్టుకి సంబంధించి జీఎస్‍టీ నుంచి డిడక్ట్ ట్యాక్స్ అట్‍ సోర్స్ (టీడీఎస్‍) మినహాయింపు పొందాలని ఆశించే వారు సెప్టెంబరు 10లోగా  జీఎస్‍టీఆర్‍-7 ఫామ్‍ని దాఖలు చేయాలని కోరింది. టీడీఎస్‍ మినహాయింపునకు మరో మూడు రోజుల సమయమే ఉందని చెప్పింది. నిర్దేశిత గడువులోగా జీఎస్‍టీ ఫామ్‍ 7ను దాఖలు చేయాలని లేదంటే ఆలస్య రుసుముతో పాటు వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని సూచించింది.

 

Tags :