మలయాళ ముద్దు గుమ్మా వీరసింహరెడ్డి లో అమ్మగా అలరించిన హానీ రోస్

మలయాళ చిత్రం బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ గా పరిచయం అయిన హానీ రోస్ కు తెలుగు లో ఆలయం చిత్రం లో హీరోయిన్ గా చేసింది. ఎంతో గ్యాప్ తరువాత మరో
2014 లో వచ్చిన తెలుగు చిత్రం 'ఈ వర్షం సాక్షిగా..' చిత్రంలో రెండవ సినిమాగా ఆమె నటించింది. ఆ తరువాత కేవలం మలయాళ చిత్రాలకే పరిమితం అయ్యింది. 8 ఏళ్ళ గ్యాప్ తరువాత 'వీరసింహ రెడ్డి' చిత్రం లో బాలయ్య సరసన నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో యంగ్ అండ్ ఓల్డ్ పాత్రలో అమ్మగా అదరగొట్టింది. వీరసింహ రెడ్డి సక్సెస్ తో ఆమెకు మరిన్ని తెలుగు చిత్రాలలో అవకాశాలు లభించాలని కోరుకుందాం.
Click here for Honey Rose more stills
Tags :