కెనడా రాయబారి మేక్‌ కే తో మంత్రి కేటీఆర్ భేటీ

కెనడా రాయబారి మేక్‌ కే తో మంత్రి కేటీఆర్ భేటీ

భారత్‌లో కెనడా హై కమిషనర్‌ మేక్‌ కే ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య గల పెట్టుబడి అవకాశాలపై వారు చర్చించారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :