అమెరికాలో ఓ పోస్టాఫీసుకు సిక్కు పోలీస్ అధికారి పేరు

అమెరికాలో ఓ పోస్టాఫీసుకు సిక్కు పోలీస్ అధికారి పేరు

అమెరికాలో  టెక్సాస్‌ రాష్ట్రానికి చెందిన పశ్చిమ హ్యూస్టన్‌లో ఓ పోస్టాఫీసుకు ఇండో` అమెరికన్‌ సిక్కు పోలీసు అధికారి సందీప్‌సింగ్‌ ధలివాల్‌ పేరు పెట్టారు. 2019 సెప్టెంబర్‌ 27న జరిగిన ఓ దుర్ఘటనలో విది నిర్వహణలో ఉన్న సందీప్‌సింగ్‌పై పలుమార్లు కాల్పు జరపడంతో ఆయన  అమరుడయ్యారు. విధుల్లో  భాగంగా ట్రాఫిక్‌ను ఆపబోయిన 42 ఏళ్ల  ఈ అధికారిపై దుండగులు వెనుక నుంచి కాల్పులు జరిపారు.

 

Tags :