హైదరాబాద్ వైద్యుడికి డయానా పురస్కారం

హైదరాబాద్ వైద్యుడికి డయానా పురస్కారం

బ్రిటన్‌లో ఇటీవలే ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యుడిని ప్రతిష్ఠాత్మక డయానా పురస్కారం వరించింది. కిమ్స్‌ ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురాం, డాక్టర్‌ వైజయంతిల కుమారుడు డాక్టర్‌ సాయిరాం పిల్లారిశెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. బ్రిటన్‌లో దృశ్య మాధ్యమంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

 

Tags :