ఐబిఎ వేడుకల్లో ఓవర్సీస్‌ బిజెపి నాయకులు

ఐబిఎ వేడుకల్లో ఓవర్సీస్‌ బిజెపి నాయకులు

న్యూజెర్సిలో జరిగిన ఇండియన్‌ బిజినెస్‌ అసోసియేషన్‌ (ఐబిఎ), న్యూజెర్సి ఇండియా డే పెరేడ్‌ వేడుకల్లో ఓవర్సీస్‌ బిజెపి నాయకులు పాల్గొన్నారు. సినీనటి కాజల్‌ అగర్వాల్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయజీ, అధికార ప్రతినిధి డా. సంబిత్‌ పత్రాజీ గ్రాండ్‌ మార్షల్‌గా ఇందులో పాల్గొన్నారు. ఆఫ్‌ బిజెపి యుఎస్‌ఎ నాయకులు కృష్ణారెడ్డి అనుగులతోపాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Click here for Event Gallery

 

Tags :