తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లతో ఫెస్టివ్‌ బొనంజాను విడుదల చేసిన ఐసిఐసిఐ బ్యాంక్‌

తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లతో ఫెస్టివ్‌ బొనంజాను విడుదల చేసిన ఐసిఐసిఐ బ్యాంక్‌

*  లగ్జరీ బ్రాండ్లు, ఈ–కామర్స్‌ వేదికలు సహా వేలాది ఆఫర్లు లభ్యం

*  గృహ, కారు, వ్యక్తిగత, ట్రాక్టర్‌, బంగారం మరియు ద్విచక్ర వాహన ఋణాలు సహా అన్ని ఋణాలపై ఆఫర్లు లభ్యం

రాబోతున్న పండుగ సీజన్‌ పురస్కరించుకుని తమ వినియోగదారుల కోసం విస్తృతశ్రేణి ఆఫర్లతో కూడిన ఫెస్టివ్‌ బొనంజాను విడుదల చేసినట్లు  ఐసిఐసిఐ బ్యాంక్‌ వెల్లడించింది.  వినియోగదారులు 25వేల రూపాయల వరకూ రాయితీలు మరియు క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలను  బ్యాంక్‌ యొక్క క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌,కస్టమర్‌ ఫైనాన్స్‌ మరియు కార్డ్‌లెస్‌ ఈఎంఐ  సదుపాయాలు వినియోగించడం ద్వారా పొందవచ్చు. ఈ ఆఫర్లు వినియోగదారులకు బ్యాంక్‌ యొక్క డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు వినియోగించిన ఎడల ఈఎంఐల రూపంలో కూడా లభిస్తాయి.

వినియోగదారుల పండుగ అవసరాలను తీర్చే రీతిలో ప్రత్యేక ఆఫర్లను బ్యాంకు పలు విభాగాలలో తీర్చిదిద్దింది. వీటిలో ఎలకా్ట్రనిక్స్‌, గాడ్జెట్స్‌, గ్లోబల్‌ లగ్జరీ బ్రాండ్లు, అప్పెరల్‌, జ్యువెలరీ, గ్రోసరీ, ఆటోమొబైల్స్‌, ఫర్నిచర్‌, ట్రావెల్‌, డైనింగ్‌ వంటివి  ఉన్నాయి.  అత్యంత ఆకర్షణీయమైన  ఆఫర్లను అందిస్తోన్న భారీ బ్రాండ్లలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మింత్రా, బిగ్‌బాస్కెట్‌, బ్లింకిట్‌, మేక్‌ మై ట్రిప్‌, ఐఫోన్‌ 14, శాంసంగ్‌, అజియో, రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, డెల్‌, స్విగ్గీ, జొమాటో, పీసీ జ్యువెలర్స్‌ (పీసీజె) మరియు మరెన్నో ఉన్నాయి. బ్యాంకింగ్‌ ప్రొడక్ట్స్‌ అయిన ఋణాలు (వ్యక్తిగత, గృహ, బంగారం ఋణాలు) పై సైతం ఈ ఆఫర్లు పొందవచ్చు.

ఈ ఆవిష్కరణ సందర్భంగా ఐసిఐసిఐ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ రాకేష్‌ ఝా మాట్లాడుతూ ‘‘మా వినియోగదారుల కోసం ఫెస్టివ్‌ బొనాంజాను విడుదల చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. దీనిలో భారీ స్ధాయిలో ఆఫర్లు, రాయితీలు, క్యాష్‌బ్యాక్స్‌ వంటివి కొనుగోళ్లు మరియు వినియోగంపై లభిస్తాయి. సుప్రసిద్ధ బ్రాండ్లు, ఈ–కామర్స్‌ వేదికలతో మేము భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా  విస్తృత శ్రేణి ఉత్పత్తులు, సేవలపై ఆసక్తికరమైన ఆఫర్లతో వచ్చాము. వినియోగదారులు ఈ ఆఫర్లను ఐసిఐసిఐ బ్యాంక్‌ యొక్క డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, కన్స్యూమర్‌ ఫైనాన్స్‌ వినియోగించుకోవడం ద్వారా పొందవచ్చు. అదనంగా పండుగ ప్రయోజనాలను మా బ్యాంకింగ్‌ సేవలైనటువంటి గృహ ఋణాలు, బ్యాలెన్స్‌ బదిలీ, లోన్‌ ఎగైనెస్ట్‌ ప్రోపర్టీ, వ్యక్తిగత ఋణాలు, ఆటో ఋణాలు, ద్విచక్ర వాహన ఋణాలు, కార్డ్‌లెస్‌ ఈఎంఐ, నో కాస్ట్‌ ఈఎంఐ వంటి  సదుపాయాలను తమ అభిమాన గాడ్జెట్స్‌ మరియు గృహ అప్లయెన్సస్‌ వంటి వాటిపై అందిస్తారు.  ఈ ఆఫర్లు మా వినియోగదారులకు సంతోషాన్ని తీసుకువస్తాయని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

ఐసిఐసిఐ బ్యాంక్‌ వినియోగదారులు  ఆకర్షణీయమైన రాయితీలను విభిన్న విభాగాలలో తమ డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, ఇంటర్నెట్‌  బ్యాంకింగ్‌ మరియు కార్డ్‌లెస్‌ ఈఎంఐ వినియోగించడం ద్వారా పొందవచ్చు.

సుప్రసిద్ధ బ్రాండ్లు మరియు ఈ –కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ఆఫర్లు – ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మింత్రా, టాటా క్లిక్‌, అజియో లక్స్‌ వంటి ప్రధాన ఈ–కామర్స్‌ వేదికలు వినియోగించి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసిన ఎడల 10 % రాయితీ పొందవచ్చు.

గ్లోబల్‌ లగ్జరీ బ్రాండ్లు – అదనంగా లగ్జరీ బ్రాండ్లు అయిన అర్మానీ ఎక్సేంజ్‌, కనాలీ క్లార్క్స్‌, డీజిల్‌ , జార్జియో అర్మానీ, హామ్లేస్‌, హ్యుగో బాస్‌, జిమ్మీ చూ, కేట్‌ స్పాడ్‌, పౌల్‌ అండ్‌ షార్క్‌, సత్య పౌల్‌, స్టీవ్‌ మాడెన్‌ మరియు బ్రూక్స్‌ అండ్‌ బ్రదర్స్‌ వంటి వాటిపై 10%  అదనపు క్యాష్‌బ్యాక్‌.

ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ గాడ్జెట్స్‌ – సుప్రసిద్ధ ఎలకా్ట్రనిక్స్‌ బ్రాండ్లు అయిన ఎల్‌జీ, కెరీర్‌, డెల్‌, యూరేకా ఫోర్బ్స్‌, హైయర్‌, సోనీ, వోల్టాస్‌, వర్ల్‌ఫూల్‌ మరియు మరెన్నో బ్రాండ్లపై 10% వరకూ క్యాష్‌బ్యాక్‌.  వినియోగదారులు అత్యంత ఆకర్షణీయమైన రాయితీలను రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌ వద్ద పొందవచ్చు.

మొబైల్‌ ఫోన్లు – ఆకర్షణీయమైన రాయితీలు మరియు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను యాపిల్‌, ఎంఐ, ఒన్‌ప్లస్‌, రియల్‌మీ, ఒప్పో, వివో బ్రాండ్‌ ఫోన్లపై పొందవచ్చు.

అప్పెరల్‌, జ్యువెలరీ– అదనంగా 10% రాయితీని సుప్రసిద్ధ బ్రాండ్లు అయినటువంటి షాపర్స్‌ స్టాప్‌, లైఫ్‌స్టైల్‌, అజియో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి వాటిపై పొందవచ్చు. అంతేకాదు కనీసం 50వేల రూపాయల కొనుగోలు పై 2500 రూపాయల క్యాష్‌బ్యాక్‌, లక్ష రూపాయల కొనుగోలు పై 5వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను పీసీ జ్యువెలర్స్‌ (పీసీజె) వద్ద పొందవచ్చు.

గ్రోసరీ – ఉత్సాహపూరితమైన రాయితీలను బిగ్‌బాస్కెట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, లిసియస్‌, బ్లింకిట్‌, ఈట్‌ బెటర్‌ మరియు లిల్‌ గుడ్‌నెస్‌పై చేసే కొనుగోళ్లపై పొందవచ్చు.

ట్రావెల్‌ – సుప్రసిద్ధ ట్రావెల్‌ సైట్స్‌ అయిన మేక్‌ మై ట్రిప్‌, యాత్ర, క్లియర్‌ ట్రిప్‌, ఈజ్‌ మై ట్రిప్‌, పేటీఎం ఫ్లైట్స్‌ వంటి వాటిపై ఉత్సాహపూరితమైన రాయితీలు.

డైనింగ్‌ – జొమాటో, స్విగ్గీ, ఈజీడైనర్‌పై 20% వరకూ రాయితీ

వినోదం – ఉత్సాహ పూరితమైన ఆఫర్లు సోనీ లివ్‌ వార్షిక చందా పై పొందవచ్చు. సినిమా టిక్కెట్లు మరియు ఎఫ్‌ అండ్‌ బీ నూ సినీపొలిస్‌, ఐనాన్స్‌ పై లభ్యం

ఫర్నిచర్‌ మరియు హోమ్‌ డెకార్‌ – పెప్పర్‌ ఫ్రై, వెస్ట్‌ ఎల్మ్‌, రీతు కుమార్‌ వంటి బ్రాండ్లపై 10% రాయితీ

ఋణాలపై అందిస్తున్న కొన్ని ఉత్సాహపూరిత ఆఫర్లు –

గృహ ఋణాలు – ప్రీ అప్రూవ్డ్‌ హోమ్‌ లోన్‌ మరియు ప్రీ అప్రూవ్డ్‌ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ను 1100 రూపాయల ప్రాసెసింగ్‌ ఫీజుతో పొందవచ్చు. వినియోగదారులు అదనంగా 50% రాయితీని ప్రాసెసింగ్‌ ఫీజులో రాయితీని  గృహ ఋణాలు, బ్యాలెన్స్‌ బదిలీ, లోన్‌ ఎగైనెస్ట్‌ ప్రోపర్టీపై పొందవచ్చు.

కారు ఋణాలు – నూతన కారు ఋణాలపై  ఆన్‌రోడ్‌ ప్రైస్‌పై 100% వరకూ ఋణాలను  , అలాగే వినియోగించిన కార్ల వాల్యుయేషన్‌పై 100% వరకూ  ఋణాలను 8 సంవత్సరాల వరకూ వినియోగదారులు పొందవచ్చు.

కన్స్యూమర్‌ ఫైనాన్స్‌ –  సుప్రసిద్ధ బ్రాండ్లు అయిన యాపిల్‌, ఒన్‌ప్లస్‌, శాంసంగ్‌, సోనీ, ఎల్‌జీ, వోల్టాస్‌, వంటి వాటిపై  నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం లభ్యం.  ఈ ఆఫర్లను క్రోమా, రిలయన్స్‌ డిజిటల్‌ , విజయ్‌ సేల్స్‌, బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ వంటి వాటి చోట కూడా పొందవచ్చు.

వ్యక్తిగత ఋణాలు – 12 ఈఎంఐలు చెల్లించిన తరువాత వ్యక్తిగత ఋణాలపై ప్రీ క్లోజర్‌ చార్జీలు  వసూలు చేయరు (12 నెలల లోపుగా చెల్లిస్తే 3% వసూలు చేస్తారు)

ట్రాక్టర్‌ ఋణం – ఆరు సంవత్సరాల కాల వ్యవధి కోసం వినియోగదారులు ట్రాక్టర్‌ ఋణాలను పొందవచ్చు.  ట్రాక్టర్‌ ధరలో 90% వరకూ ఋణంగా అందిస్తారు.

ద్విచక్ర వాహన ఋణం – ద్వి చక్రవాహన ఆన్‌ రోడ్‌ ధరపై 100% వరకూ  వినియోగదారులు పొందవచ్చు మరియు 1000రూపాయలకు  అతి తక్కువగా 30 రూపాయల ఈఎంఐ పొందవచ్చు.

*Terms & conditions apply on offers

To know more and avail the ‘Festive Bonanza’ offers, visit https://www.icicibank.com/festivebonanza/offer-page.html  

For news and updates, visit www.icicibank.com and follow us on Twitter at www.twitter.com/ICICIBank 

For media queries, write to: corporate.communications@icicibank.com

About ICICI Bank: ICICI Bank Ltd (BSE: ICICIBANK, NSE: ICICIBANK and NYSE:IBN) is a leading private sector bank in India. The Bank’s total assets stood at ¹ 14,15,581 crore at June 30, 2022.

 

Tags :