ఐఐటీ విద్యార్థులకు భారీ ప్యాకేజీలు

ఐఐటీ విద్యార్థులకు భారీ ప్యాకేజీలు

ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులు 25 మంది రూ.కోటి పైగా ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు. టెక్సస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, క్యాల్‌కం, జేపీ మోర్గన్‌, మోర్గన్‌ స్టాన్లీ, మెకిన్సే వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు బజాజ్‌ ఆటో వంటి దేశీయ కంపెనీలూ ఐఐటీ మద్రాస్‌ విద్యార్థులకు పట్టపట్టాయి. ఐఐటీ గువాహటిలో పేస్ట్‌మెంట్లు, ప్రారంభమైన  84 కంపెనీలు 290 మంది విద్యార్థులకు ఆఫర్లు వచ్చాయి.  ఇద్దరికి అంతర్జాతీయ ఆఫర్లు, అయిదుగురికి కోటీ రూపాయలకు మించిన వార్షిక వేతన ప్రతిపాదనలు అందాయి. ఐఐటీ రూర్కీలో  ఇద్దరు విద్యార్థులు కోటీ రూపాయల ఆఫర్లు పొందారు. 10 మంది రూ. 80 లక్షల ఆఫర్లు పొందారు. 

 

Tags :