అమెరికా ఆట సాగనివ్వలేదు

అమెరికా ఆట సాగనివ్వలేదు

తన అధికార హయాంలో పాకిస్థాన్‌లో అమెరికా సైనిక స్థావరాల ఏర్పాటు జరగనివ్వలేదని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. అఫ్ఘనిస్థాన్‌ నుంచి సేనల ఉపసంకరణల తరువాత అమెరికా అత్యంత వూహాత్మకంగా పాకిస్థాన్‌లో సైనిక కేంద్రాల ఏర్పాటుకు ఆలోచించింది. అయితే తాను ఇందుకు సమ్మతించలేదని ఇమ్రాన్‌ తెలిపారు అప్ఘనిస్థాన్‌ నుంచి సేనల ఉపసంహరణల తరువాత అమెరికా అత్యంత వ్యూహాత్మకంగా పాకిస్థాన్‌లో సైనిక కేంద్రాల ఏర్పాటుకు ఆలోచించింది. అయితే తాను ఇందుకు సమ్మతించలేదని ఇమ్రాన్‌ తెలిపారు. స్వతంత్ర విదేశాంగ విధానం ఉండకపోతే పాకిస్థాన్‌కు మరింత నష్టం కలుగుతుందని, అమెరికా డిమాండ్లకు తల్గొకపోవడం వల్లనే తాను పదవీచ్యుతుడిని అయ్యానని తెలిపారు.

 

Tags :