జస్టిస్ యూయూ లలిత్ కీలక వ్యాఖ్యలు..విమర్శలకు

జస్టిస్ యూయూ లలిత్ కీలక వ్యాఖ్యలు..విమర్శలకు

సత్వర న్యాయం అందించే ప్రక్రియ అందుబాటులో ఉండాలని తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ అన్నారు. ఏ న్యాయ వ్యవస్థపైనా స్పష్టత, నిలకడతో సాగాలని ఆయన స్పష్టం చేశారు. కుదురులేని అభిప్రాయాలు న్యాjవ్యువస్థ గమనానికి అవరోధాలని అన్నారు. పెండిరగ్‌ కేసులు, అంశాలను సత్వరమే దీటుగా పరిష్కరించాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అర్ధం చేసుకుని చట్టాల అమలు సాఫీగా చూడటం సర్వోన్నత న్యాయస్థానం బాధ్యతని స్పష్టం చేశారు. రాజ్యాంగంతో ముడిపడిన అంశాల సత్వర పరిష్కారానికి రాజ్యాంగ ధర్మాసనాలను సత్వరమే ఏర్పాటు చేయాలని అన్నారు. తీర్పులు, న్యాయమూర్తులపై విమర్శలకు ఓ హద్దు ఉంటుందని వ్యాఖ్యానించారు.

 

Tags :