జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్

జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్

ప్రపంచ  దేశాల్లో బలమైన కూటమిగా పేరొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ భుజానికెత్తుకొన్నది. అధికారికంగా గురువారం బాధ్యతలు చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు థీమ్‌ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పని చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల  ఉగ్రవాదం, వాతావరణ ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కోవచ్చని వెల్లడించారు.

 

Tags :