బ్రిటన్ కొత్త పథకం.. రెండేళ్లపాటు

బ్రిటన్ కొత్త పథకం.. రెండేళ్లపాటు

భారతీయ వృత్తి నిపుణులు గరిష్ఠంగా రెండేళ్ల పాటు బ్రిటన్‌లో నివాసం ఉంటూ అక్కడే పని చేసేందుకు వీలు కల్పించే కొత్త పథకం వచ్చే నెల 28న ప్రారంభం కానుంది. బ్రిటన్‌ వృత్తి నిపుణులు మన దేశంలో ఉండేందుకు, పని చేసేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న నిపుణులు దీనికి అర్హులు. దీనిని యువ నిపుణుల పథకం గా పిలుస్తారు. రెండు దేశాల విదేశీ వ్యవహారాల కార్యాలయాల మధ్య సంప్రదింపుల తర్వాత మేరకు ప్రకటన వెలువడింది.

 

 

Tags :