2024 డిసెంబరులో శుక్రయాన్

2024  డిసెంబరులో శుక్రయాన్

చంద్ర, కుజ గ్రహాలకు విజయవంతంగా వ్యోమ నౌకలను పంపిన భారత అంతరిక్ష పరివోధన సంస్థ (ఇస్రో) 2024 డిసెంబరులో శుక్రగహ కక్ష్యనూ పరిశోధక నౌకను పంపబోతున్నది.  సౌక కుటుంబంలోకెల్లా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలకు నెలవైన శుక్రుని కక్ష్యలో తమ ఔక పరిభ్రమిస్తుందని ఇస్రో చైర్మన్‌ చైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ వివరించారు.  శుక్ర గ్రహ సైన్స్‌ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.

 

Tags :