MKOne TeluguTimes-Youtube-Channel

అమెరికాలో జిల్లా జడ్జిగా.. భారతీయ అమెరికన్ మహిళ

అమెరికాలో జిల్లా జడ్జిగా.. భారతీయ అమెరికన్ మహిళ

అమెరికాలోని మసాచుసెట్స్‌లో తొలి భారతీయ-అమెరికన్‌ మహిళా జడ్జిగా తెజల్‌ మెహతా నియమితులయ్యారు. అయెర్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. గత కొంతకాలం ఇదే న్యాయస్థానంలో సహ న్యాయమూర్తిగా ఆమె విధులు నిర్వర్తించారు. న్యాయవాదిగా మీరు ప్రజలకు సహాయం చేయవచ్చు. కానీ అది ఒక పరిధి వరకే. న్యాయమూర్తిగా సమస్యల మూలాలన్ని గుర్తించవచ్చు అని ఆమె అన్నారు.

 

 

Tags :