MKOne TeluguTimes-Youtube-Channel

కాలిఫోర్నియా ఎన్నికల బరిలో భారత సంతతి మహిళ!

కాలిఫోర్నియా ఎన్నికల బరిలో భారత సంతతి మహిళ!

భారత సంతతికి చెందిన పరిశోధకురాలు దర్శనా పటేల్‌ వచ్చే ఏడాది అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌ అసెంబ్లీ డిస్ట్రిక్ట్‌ 76కి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 2024 తర్వాత ఖాళీ కానున్న నార్త్‌ కౌంటీ స్థానాన్ని పటేల్‌ కోరుతున్నారు. అమెరికా కలను సాకారం చేసుకోవడానికి  కష్టపడిన వలసదారుల కుమార్తెగా క్లిష్ట సమయాల్లో ఆ కుటుంబాలు ఎదుర్కొనే సవాళ్లు నాకు తెలుసు అని డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన పటేల్‌ పేర్కొన్నారు. శాన్‌డీయాగోలో ఉంటున్న దర్శనా పటేల్‌కు భర్త, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

 

 

Tags :