MKOne TeluguTimes-Youtube-Channel

ఎరిక్ గార్సెట్టి నియామకాన్ని స్వాగతిస్తున్నాం : భారత్

ఎరిక్ గార్సెట్టి నియామకాన్ని స్వాగతిస్తున్నాం : భారత్

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టి నియామకం ఖరారు కావడంపై భారత్‌ హర్షం వ్యక్తం చేసింది. ఆయన నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపింది.  రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గార్సెట్టి నామినేషన్‌ను అమెరికా సెనెట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే.

 

 

Tags :