భారతీయ విద్యార్థులకు కోసం.. విదేశీ విద్యా రుణాలకు రీఫైనాన్స్

భారతీయ విద్యార్థులకు కోసం.. విదేశీ విద్యా రుణాలకు రీఫైనాన్స్

అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ విద్యా ఋణ ఫైనాన్సింగ్‌ ప్రోగ్రామ్‌ (రీఫి)ను ఏర్పాటు చేసినట్లు ఎంపవర్‌ ఫైనాన్సింగ్‌ తెలిపింది.  దీంతో విద్యార్థులు తమ నూతన కెరీర్స్‌ను ఆర్థికంగా పూర్తి భరోసాతో ప్రారంభించవచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వేగవంతమైన, సులభమైన ప్రక్రియ ద్వారా తోడ్పాటునందించడం తమ లక్ష్యమని ఎం పవర్‌ ఇండియా జీఎం అశ్విని కుమార్‌ తెలిపారు.

 

Tags :