ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ను కలిసిన అంతర్జాతీయ కరాటే చాంపియన్‌ కార్తీక్‌ రెడ్డి

ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ను కలిసిన అంతర్జాతీయ కరాటే చాంపియన్‌ కార్తీక్‌ రెడ్డి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ను కలిసిన ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే చాంపియన్‌ అరబండి కార్తీక్‌ రెడ్డి అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను అభినందించిన సీఎం వైయ‌స్ జగన్‌ జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. కరాటేను శాప్‌ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం

Tags :