శ్రీశ్రీశ్రీ గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామీజీ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు జ‌గ‌న్‌కు ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామీజీ జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు జ‌గ‌న్‌కు ఆహ్వానం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిసి అవధూత దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 80 వ పుట్టినరోజు వేడుకలకు ఆహ్వనించిన దత్త పీఠం ప్రతినిధులు. ఆహ్వనపత్రాన్ని సీఎంకు అందజేసిన దత్త పీఠం ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ హెచ్‌.వి.ప్రసాద్, ట్రస్టీ టి.రమేష్, పాల్గొన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.

Tags :