జపాన్ మాజీ యువరాణి అమెరికా పయనం

జపాన్ మాజీ యువరాణి అమెరికా పయనం

ప్రేమ కోసం రాజరికాన్ని వదులుకున్న జపాన్‌ మాజీ రాకుమారి చక్రవర్తి నరుహిటో మేనకోడలైన మకో కొమురో తన మాతృదేశంతో తెగతెంపులు చేసుకున్నారు. సామాన్యుడైన తన భర్త కీ కొమురోతో కలిసి అమెరికా వెళ్లారు. సహాధ్యాయులుగా ఉన్నప్పుడు ప్రేమికులుగా మారిన వీరు. ఏళ్ల నిరీక్షణ అనంతరం గత నెలలో టోక్యోలో అత్యంత నిరాడంబరంగా వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకున్నారు. రాజకుటుంబీకులు కాని వారిని పెళ్లి చేసుకుంటే తన రాచరిక హోదా పోతుందని తెలిసినా మకో వెనుకాడలేదు.

 

Tags :