జపాన్ కు కొత్త ప్రధాని

జపాన్ కు కొత్త ప్రధాని

జపాన్‌ కొత్త ప్రధానిగా కిషిద బాధ్యతలు స్వీకరించారు. అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆయనను తమ పార్లమెంటరీ పక్షనేతగా ఇటీవల ఎన్నుకొన్నది. అయితే, ఆయన కేవలం వారమే ప్రధాని పదవిలో ఉంటారు. కరోనా కట్టడిలో వైఫల్యం, చైనా, నార్త్‌ కొరియా నుంచి భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఆయన ప్రజాతీర్పు కోసం వెళ్లనున్నారు. 31న ఎన్నికలు జరుగనున్నాయి.

 

Tags :