ఉక్రెయిన్ శివార్లకు అమెరికా ప్రథమ మహిళ!

ఉక్రెయిన్ శివార్లకు అమెరికా ప్రథమ మహిళ!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ ఉక్రెయిన్‌ శివార్లలో పర్యటించనున్నారు. రోమానియాలోని మిహైల్‌ కొగల్నిసియా ఎయిర్‌బేస్‌కు చేరుకోన్న జిల్‌ అక్కడి సర్వీస్‌ మెంబర్లతో భేటీ అవుతారు. మదర్స్‌ డే సందర్భంగా ఈ నెల 8న ఆమె రోమానియాలోని శరణార్థి శిబిరంలో తలదాచుకోవడానికి వచ్చిన ఉక్రెయిన్‌ మహిళలను ఆమె కలుసుకుంటారు. ఈ విషయాన్ని అమెరికా అధికారికవర్గాలు ధ్రువీకరించాయి.

 

Tags :