అమెరికా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు భేటీ

అమెరికా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు భేటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య నేడు వర్చువల్‌ సమావేశం జరగనుంది. రెండు అగ్రరాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాం నుంచి అమెరికాతో దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలు, తైవాన్‌ అంశం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కులు, ఉయ్‌గుర్‌లపై అణచివేత తదితర అంశాలు వీరిద్దరి మద్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

 

Tags :