MKOne TeluguTimes-Youtube-Channel

వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రటరీగా.. తొలిసారి ఓ నల్ల జాతీయులురాలు

వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రటరీగా.. తొలిసారి ఓ నల్ల జాతీయులురాలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ నూతన ప్రెస్‌ సెక్రటరీగా తొలిసారిగా ఓ నల్ల జాతీయురాలు కరిన్‌ జీన్‌ పియర్రె(44) ఎంపికయ్యారు. తనను తాను స్వలింగ సంపర్కిగా ప్రకటించుకున్న కరిన్‌ ప్రస్తుతం వైట్‌హౌస్‌ ప్రిన్సిపల్‌ డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీగా ఉన్నారు.

 

 

Tags :