త్వరలో బూస్టర్‍ డోసులు : జో బైడెన్‍

త్వరలో బూస్టర్‍ డోసులు : జో బైడెన్‍

త్వరలో కొవిడ్‍ వ్యాక్సిన్‍ బూస్టర్‍ డోసులు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ దంపతులు ప్రకటించారు. వచ్చే నెలలో దేశంలో పెద్దలందరికి బూస్టర్‍ డోసులు అందుబాటులోకి తీసుకొస్తామని బైడెన్‍ తెలిపారు. డెల్టా వేరియంట్‍ వంటి కొత్త కరోనా వైరస్‍లు బయటపడుతుండటంతో పెద్దలందరూ రెండో డోసు పొందిన ఎనిమిది నెలల తరువాత ఈ బూస్టుర్‍ డోసులు పొందవచ్చన్నారు. సెప్టెంబర్‍ 20 నుంచి ఈ బూస్టర్‍ డోసులు అందుబాటులోకి రానున్నాయి.

 

Tags :