ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసనుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్  అసనుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్‌లు పాల్గొన్నారు. అనంతరం తేనీటి విందులో జస్టిస్‌ అననుద్దీన్‌ పాల్గొన్నారు.

 

Tags :