ఏపీ దేవాదాయశాఖ సలహాదారుగా శ్రీకాంత్

ఏపీ దేవాదాయశాఖ సలహాదారుగా శ్రీకాంత్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారుగా ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు జ్వాలాపురపు శ్రీకాంత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (దేవాదాయశాఖ ) అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో శ్రీకాంత్‌ కొనసాగుతారు.

 

Tags :