MKOne TeluguTimes-Youtube-Channel

జెనీవా ఐరాస కార్యాలయంలో కాంతార ప్రదర్శన

జెనీవా ఐరాస కార్యాలయంలో కాంతార ప్రదర్శన

గతేడాది విడుదలై, పలు రికార్డులు స్ఫష్టించిన  కాంతార చిత్రానికి ఆరుదైన గౌరవం దక్కింది. జెనీవా (స్విట్జర్లాండ్‌)లోని ఐక్యరాజ్య సమితికార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ మేరకు చిత్ర హీరో, దర్శకుడు రిషబ్‌ శెట్టి ఇప్పటికే స్విట్జర్లాండ్‌కు చేరుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాల పాత్ర గురించి ఆయన సినిమా ప్రదర్శన పూర్తయిన అనంతరం ప్రసంగిస్తారు.

 

 

Tags :