అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రముఖ రాపర్‌ కాన్వే వెస్ట్‌ దృష్టి సారించారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ తన రన్నింగ్‌ మేట్‌గా ఉండాలని కాన్వే కోరుకుంటున్నారంట. ఈ మేరకు కాన్యే వెస్ట్‌ ఆశ్యర్యకరమైన ప్రకటన చేశారు. 2024లో అమెరికా అధ్యక్ష పదవికి జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని పేర్కొన్నారు. కాన్వే వెస్ట్‌ ర్యాపర్‌గా అమెరికా  ప్రజానీకానికి పరిచితుడు. ఎందరో ఆయనకు అభిమానులుగా ఉన్నారు. డార్మ్‌ ఫాంటసీ రాపర్‌గా పేరుగాంచిన కాన్వే వెస్ట్‌ తన రాబోయే ప్రచారాన్ని ధృవీకరించారు.

 

Tags :